Bigg boss 3 telugu winner goes to??

mirchipataka :

బిగ్ బాస్ షో ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. మొదట్లో 16 మంది తో మొదలైన ఈ షో ప్రస్తుతం ఫైనల్ లోకి అడుగుపెట్టింది. ఫైనల్ లో 5 గురు సభ్యులు మాత్రమే ఉన్నారు. వారిలో శ్రీముఖి, రాహుల్, బాబా భాస్కర్, అలీ మరియు వరుణ్ సందేశ్.

ఈ షో మొదట్లో బోరింగ్ గ అనిపించినా ఇప్పుడు కొంచెం ఊపు అందుకుంది. మొదటినుండి శ్రీముఖి మరియు రాహుల్ మధ్య పోటీ ఉంది. ఇప్పటికీ పోటీ కొనసాగుతూనే ఉంది. నువ్వా నేనా అని పోటీ పడుతున్నారు. మరోపక్క మిగతా వారు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. చివరికి టైటిల్ విన్నర్ కోసం అందరి మధ్య గట్టి పోటీ నెలకొని ఉంది.

యాంకర్స్ లో లీడ్ గా ఉన్న సుమ మొన్న బిగ్ బాస్ షో కి వచ్చి అందిరిని షాక్ కి గురిచేసి సందడి చేసింది. ఎప్పుడూ గలగలా మాట్లాడే సుమ కొంచెం మౌనం గానే ఉన్నట్లు అనిపించింది. ఆలా ఉండటం వాళ్ళ కూడా ఈ షో హిట్ అయింది.

దీపావళి సంబరాలు బిగ్ బాస్ షో లో కూడా వెల్లువెత్తాయి. సుమ రావడం ప్రధాన ఆకర్షణ మొత్తానికి ఈ షో చివరి దశకు రావడంతో టైటిల్ విన్నర్ పై అంచనాలు పెరిగాయి. మరి టైటిల్ విన్నర్ ఎవరు అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి ఉండక తప్పదు. మరిన్ని వివరాలకోసం మిర్చిపంటకే ని వీక్షించండి.

For more details:

visit this link: www.mirchipataka.com

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *